Sunday, July 7, 2019

ఏమని కోరనూ ? (గాయపడ్డ ) మనసుని ఊరుకోమనా? కన్నీటిని కరిగిపోమనా ? (ఆగిపోయిన ) ఊపిరి పోసుకోమనా ? కాలగర్భం లో కలిసిపొమ్మనా ?


No comments:

Post a Comment