Saturday, May 11, 2013

నా ప్రేమను కన్నీటికి చేరనివ్వను .. అందుకే నాకు కన్నీళ్ళు రావు .. నా ప్రేమను కౌగిలికి అందనివ్వను .. అందుకే ఎవరికీ దగ్గర కాలేకపోయాను .. అలాంటి ప్రేమను నా గుండెలోనే దాచుకుని ..కోటి అలలు నా గుండె చప్పుడుని కదిపిన , ఆ నొప్పిని బరించడమే తెలిసింది కానీ .. నా ప్రేమను పంచడం చేతకాలేదు ..


No comments:

Post a Comment